వేదమాత, దేవమాత, విశ్వమాత కిరణాలను సైంటిస్ట్స్ పట్టుకున్నారు. కానీ, ఇవి పృథ్వి మీద వున్న అయస్కాంత శక్తిని నే పట్టుకుంది తప్ప మనుషులలో వున్న అయస్కాంత శక్తి ని పట్టుకోలేదు. ఇది నోటిలో వున్న లాలాజలం లో నుంచి వస్తోంది. ఒకటి శ్రవణేంద్రియము యొక్క కర్మేంద్రియము నాలిక కానీ, జననేంద్రియము యొక్క జ్ఞానేంద్రియము నాలిక. ఇది నాలుగు లక్షణాలతో పని చేస్తుంది. 27 నక్షత్రాలను దేనికి ఉపయోగించుకోవాలి. అందులో ఒకటి ఆరుద్ర (Orion), ఇందులోనే మూడు నక్షత్రాల నుంచి సవిత శక్తి వస్తుంది. ఇది ఒక మనిషి ఆకృతి లో కనిపిస్తుంది. ఇక్కడ నుండి మానవ జాతి ఆవిర్భావం ఎక్కడో జరిగింది. అందుకని మానవుల శరీరం లో కూడా ఈ నక్షత్రాల శక్తి అంతా ఉంటుంది. నాభి నుంచి ఆ సవిత శాంతికి మీలోకి ఎలా వస్తుంది అనేది ఈ ఉపనసములో వివరించారు. ప్రాణ శక్తి (vitality globule), నాభి లోకి 6 విధాలుగా ఆ సావితా శక్తి ప్రవేశిస్తుంది. ఇది సవితా శక్తి యొక్క ప్రాణ శక్తి.
ధ్రువ నక్షత్రం చుటూ సప్తర్షి మండలం తిరుగుతూ వుంటుంది. ఫ్యూచర్ లోకి వెళ్లబోయేటటువంటి యుగము కుంభయుగం (ఎక్వేరియన్ ఏజ్). దీనికి మూడు లక్షణాలు వున్నాయి. శ్రద్ధ, నిష్ఠ, ప్రజ్ఞ. కొన్ని కోట్ల సంవత్సరాల వరుకు ఈ శక్తి ధారలే వుంటాయి (సైంటిస్ట్స్ దగ్గర కూడా). కుండలినీ శక్తి, సూర్య శక్తి మీ పంచేంద్రియాలు ఉపయోగించుకునేటటువంటి సూక్ష్మీ కరణ శక్తి నూతన మానవ జాతికి ఉపయోగపడేటటువంటి ఈ పరికరాలు సమాజము కోసము ఉపయోగించాలి.